ఫుజైరా లో సంక్రాంతి సంబరాలు
- January 30, 2018

ఫుజైరా:సంక్రాంతి సందర్భంగా ఫుజైరా లోని తెలుగు ఫ్యామిలీస్ అందరు కలిసి సాంప్రదాయ దుస్తులలో వేడుకగా జరుపుకున్నారు. పిల్లలందరూ కలిసి రంగు రంగుల గాలిపటాలు ఎగురవేసి, సంప్రదాయ పిండివంటలతో భోజనాలు చేసి, బింగో తదితర గేమ్స్ తో సాయంత్రం వరకు ఫుజైరా లోని మదాబ్ పార్కులో ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదమూర్తి విచ్చేసారు.



తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







