ఒమన్ లో అరుదైన ఖగోళ దృశ్యాలు

- January 31, 2018 , by Maagulf
ఒమన్ లో అరుదైన ఖగోళ దృశ్యాలు

మస్కట్: అత్యంత  అరుదైన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ యొక్క అరుదైన దృశ్యం కనువిందు చేసింది . బుధవారం సుల్తానేట్ లో ఉత్సాహభరితమైన వాతావరణంతో పలువురు విస్మయం చెందారు.ఉత్తర  అల్ బాటినాహ్ గవర్నరేట్ లో సహం రాష్ట్రంలో సాయంత్రం  6:40 గంటల నుండి 7:15 వరకు కొందరు ఔత్సాహికులు ఫోటోలు తీసుకొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com