దోహా మెట్రో పనుల కోసం రెండు రహదారులు మూసివేత
- January 31, 2018
కతర్ : రేపు శుక్రవారం (ఫిబ్రవరి 2 వ తేదీ)నుంచి దోహా మెట్రో పనుల నిర్వహించేందుకు అల్ బిదా వీధి మరియు అల్ డివాన్ స్ట్రీట్ రెండు రోడ్లను మూసివేస్తామని కతర్ రైలు ప్రకటించింది. ఖలీఫా స్ట్రీట్ తూర్పు సరిహద్దులో అదే రోజున మరో రహదారిని పునరుద్ధించనుంది. దోహా మెట్రో ప్రాజెక్టు కారణంగా మూసివేయబడింది. అందుకు బదులుగా డివెర్షన్స్ (వైవిధ్యాలు) ఉంటాయి. నాసర్ బిన్ ఖలీద్ మరియు అల్ డివాన్ స్ట్రీట్ మధ్య యొక్క భాగం ఎలక్ట్రిసిటీ విభజన మరియు మిషీర్బ్ స్టేషన్ యొక్క పశ్చిమ ద్వారం నిర్మాణం కారణంగా ఫిబ్రవరి 2 వ తేదీ 2018 నుంచి మార్చి15 వ తేదీ 2018 నుండి మళ్ళించబడుతుంది. అదేవిధంగా డివెర్షన్స్ మ్యాప్ ప్రకారం అల్ బిదా వీధికి సౌత్ బౌండ్ రహదారి మరియు ఆల్ బిదార స్ట్రీట్ సౌత్ తో పాటు అల్ బిదా స్ట్రీట్ సౌత్ బౌండ్ పునర్నిర్మాణ వాస్తవ రైలు మార్గం పూర్తిచేసేందుకు సైతం ఫిబ్రవరి 2 వ తేదీ 2018 నుండి ఫిబ్రవరి 23 వ తేదీ 2018 మధ్యకాలంలో మూసివేయబడుతుంది. పై చిత్రంలో చూపించిన మాదిరిగా రహదారి యొక్క మార్గాలు చూపించబడినట్లుగా ఇది కార్నికే స్టేషన్ మధ్య పాదచారుల అండర్ పాస్ మరియు ఖలీఫా ఇంటర్నేషనల్ టెన్నిస్ , స్క్వాష్ కాంప్లెక్స్ నిర్మాణం నిమిత్తం మూసివేయబడింది. రహదారి వినియోగదారులు అందరూ వేగ పరిమితితో ప్రయాణించడానికి కట్టుబడి ఉంచడానికి వారికి భద్రతను కల్పించడానికి తాము ఏర్పాటుచేసిన రహదారి మళ్లింపు చిహ్నాలను అనుసరించండని కతర్ రైలు సూచన చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో 17 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- అబుదాబి సముద్ర జలాల్లో అరుదైన డాల్ఫిన్ల సందడి..!!
- నిర్మాణ రంగంపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ కీలక సిఫార్సులు..!!
- యుద్ధం ఆపాలంటే అమెరికాకు 7 షరతులు పెట్టిన ఇరాన్
- బహ్రెయిన్‌లో ‘వికసిత్ భారత్ రన్’..!!
- కువైట్‌లో 40 శాతానికి పైగా బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులు..!!
- హౌతీ బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్న సౌదీ రక్షణ వ్యవస్థలు..!!
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్







