ఎమిరేట్స్‌లో ఫిబ్రవరి కాస్తంత చల్లగానే ఉండొచ్చు: ఎన్‌సీఎం
- February 02, 2018
ఏషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్‌సిఎం), ఫిబ్రవరిలో సరాసరి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి సెకెండాఫ్‌లో మాత్రం కొంత మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కలనిపించవచ్చు. అది కూడా మౌంటెయిన్ ఏరియాస్‌లో ఉండొచ్చని ఎన్‌సిఎం స్పష్టతనిచ్చింది. దేశం కొంతమేర లో ప్రెజర్‌ని చూసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో సరాసరి అత్యధిక ఉష్ణోగ్రతలు 23 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రతలు 12.3 నుంచి 16.1 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా అత్యధిక ఉష్ణోగ్రత అంటే 2009లో నమోదైన 39.8 డిగ్రీలే. యూఏఈ వెస్ట్ బోర్డర్‌లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలు 2017లో నమోదయ్యింది. జబెల్ జైస్‌లో ఈ ఉష్ణోగ్రత నమోదయ్యింది. హ్యుమిడిటీ యావరేజ్ మాగ్జిమమ్ ఫిబ్రవరిలో 78 నుంచి 88 వరకు ఉండొచ్చు. అత్యల్ప హ్యుమిడిటీ 29 నుంచి 40 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం







