ఒమన్ మెడికల్ స్టోరేజ్ ఫెసిలిటీలో అగ్ని ప్రమాదం
- February 02, 2018
మస్కట్: ఘలా లోని ఓ మెడికల్ స్టోరేజ్ ఫెసిలిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఈ విషయాన్ని ధృవీకరించింది. సోషల్ మీడియాలో ఈ ప్రమాదం గురించి పేర్కొన్న పిఎసిడిఎ, ఘటనా స్థలానికి సిబ్బంది చేరుకుని, మంటల్ని అదుపు చేస్తున్నట్లు వివరించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియవలసి ఉంది. పెద్దయెత్తున సంఘటనా స్థలంలో ఆస్థి నష్టం జరిగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి మంటల్ని అదుపు చేస్తున్నట్లు పిఎసిడిఎ ట్విట్టర్లో పేర్కొంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







