టాలీవుడ్ దర్శకుడు అజయ్ కౌండిన్యపై కేసు నమోదు
- February 02, 2018
మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన సినీ దర్శకుడు అజయ్ కౌండిన్యపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా మహిళలందరి మనోభావాలను దెబ్బతీశారంటూ మహిళా సంఘాలు గత నెల 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు అజయ్ కౌండిన్యపై ఐపీసీ 505(2), 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







