టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం
- February 02, 2018
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కొద్దీ సేపటి క్రితం కన్నుమూశారు. లక్ష్మీదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తుదిశ్వాస విడిచారు. దీంతో కనకాల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల అమృతం అనే సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్‌లు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







