జెడ్డాలో ప్రముఖ బహ్రెయినీ జ్యుయెలరీ బొటిక్ ప్రారంభం
- February 03, 2018
జెడ్డా: అల్ జైన్ జ్యుయెలరీ బోటిక్, తమ సెకెండ్ స్టోర్‌ని జెడ్డాలోని రెడ్ సీ మాల్‌లో ప్రారంభించింది. 1930 నుంచి బహ్రెయిన్‌కి చెందిన అల్ జైన్ జ్యయెలరీ హ్యాండ్‌క్రాఫ్టింగ్‌లో మేటిగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అల్ జైన్ సిఇఓ థియో స్వాఫ్ట్ మాట్లాడుతూ, రెడ్ సీ మాల్‌లో తమ బ్రాంచ్‌ని ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. అస్సిలా టవర్‌లో తమ హై ఎండ్ పీసెస్ లభ్యమవుతాయని అన్నారు. అక్కడ లగ్జరీ వెడ్డింగ్ సెట్స్ అందుబాటులో ఉంటాయి. బహ్రెయిన్‌లోని హ్యాండ్ మేడ్ ఫ్యాక్టరీలలో ఈ పీస్‌లు తయారవుతాయి. క్వాలిటీకి తాము బ్రాండ్ అంబాసిడర్లమని తెలిపిన స్వాఫ్ట్, హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్‌లో తమది మూడో జనరేషన్ అని అన్నారు. 100 పర్సంట్ చెకింగ్ తర్వాతే ఏ ప్రోడక్ట్ అయినా బయటకు వస్తుందనీ, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడబోమని తెలిపారాయన. పిఆర్ ఏజెంట్ అమీరా అల్ అమౌది మాట్లాడుతూ, జిసిసి ప్రొడక్షన్‌కి మద్దతుగా ఇది గ్రేట్ మూవ్ అని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







