ఇద్దరు భారత జాలర్ల అరెస్ట్

- February 03, 2018 , by Maagulf
ఇద్దరు భారత జాలర్ల అరెస్ట్

ఇద్దరు భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. గడిచిన రాత్రి మన్నార్ ద్వీపం లైట్‌హౌజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాలర్ల నుంచి 425 గ్రాముల హెరాయిన్, 100 బీడీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి న్యాయ చర్యల నిమిత్తం జాలర్లను మన్నార్ పోలీసులకు అప్పగించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com