దక్షిణ మధ్య రైల్వే న్యూ ఎక్స్పరిమెంట్
- February 04, 2018
విజయవాడ: రైల్వే ప్రయాణికుల పట్ల ప్రంట్‌లైన్ ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా అనైతిక ప్రవర్తన, దురుసుతనం, అసభ్య కరంగా మాట్లాడడం, వెకిలి చేష్టలకు పాల్పడినా.... అవినీతికి పాల్పడినా వెంటనే విజిలెన్సు హెల్ప్‌లైను టోల్‌ఫ్రీ నెంబరు 155210కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా టికెట్ బుకింగ్ కౌంటర్లు, పార్శిల్ కార్యాల యాలు, రిసెప్షన్ కౌంటర్లు, రైల్వేలో తనిఖీ అధికారులు, ఐఆర్‌సీటీసీ సిబ్బంది ఇలా ప్రయాణికులతో ప్రతి నిత్యం ప్రత్య క్ష సంబంధాలు వున్న ఉద్యోగులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే నయా పైసా ఖర్చు లేకుండా ఫిర్యాదు చేసే వెసులు బాటును రైల్వే శాఖ కల్పించింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







