ఆగ్నేయాసియా లో విస్తరించనున్న యు.ఎ.ఈ.కి చెందిన లులు గ్రూపు
- November 24, 2015
రానున్న రెండు సంవత్సరాలలో ఆగ్నేయాసియాలో 10 కొత్త హైపర్ మార్కెట్లను ప్రారంభించడం ద్వారా రిటైల్ వ్యాపారంలో విస్తరించనున్నట్టు యు.ఎ.ఈ.కి చెందిన లులు గ్రూపు వారు ప్రకటించారు. ఇందులో భాగంగా మలేసియాలో 1.1.బిలియన్ దిర్హంల ప్రాధమిక పెట్టుబడి పెట్టనున్నామని, భారత ప్రధాని నరేంద్ర మోడీ కౌలాలంపూర్ సందర్శన సందర్భంగా, ఆయన గౌరవార్ధం మలేసియా ప్రధాని నజీబ్ అబ్దుల్ రజాక్ ఇచ్చిన విందులో సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ. యుసుఫాలి ప్రకటించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







