ఇకపై యు.ఎ.ఈ.అంతటా 'స్మార్ట్ వై-ఫై బిన్' లు
- November 24, 2015
ప్రభుత్వ,ప్రైవేటు మరియు ప్రజల నుండి వినూత్న ఆలోచనలను ఆహ్వానించడానికి యు.ఎ.ఈ. లో జరుగుతున్న సృజనాత్మక వారోత్సవాలలో భాగంగా షార్జా లోని పర్యావరణ మరియు వ్యర్ధ పదార్ధాల నిర్వహణ సంస్థ బీ'యా సౌర శక్తితో, హాట్ స్పాట్ లుగా పనిచేసే 'స్మార్ట్ వై-ఫై బిన్' లను షార్జా అంతటా ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ యొక్క వ్యర్ధ సేకరణ విభాగం - తన్దీఫ్ , 2000 మంది ఉద్యోగులను, 500 వాహనాల శ్రేణిని కలిగిఉంది. సంస్థ చైర్మన్ - సలీం అల్ ఒవైసీ మాట్లాడుతూ, ఈ స్మార్ట్ వై-ఫై బిన్ అనేది నైపుణ్యాన్ని, ఉపయోగితను కలగలిపిన, పర్యావరణహిత ఆలోచన అని, మధ్య ప్రాచ్యంలో పర్యావరణహిత దేశంగా ఎదుగుతున్న ఎమిరేట్స్ లో షార్జా ఒక నమూనా అని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







