రెండో వన్డేలో భారత్ ఘన విజయం
- February 04, 2018
దక్షిణాఫ్రికా : సెంచూరియన్‌లో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్‌లో సౌతాఫ్రికాను కట్టడి చేసిన భారత్... బ్యాటింగ్‌లోనూ విజృంభించింది. 119 పరుగుల లక్ష్యాన్ని 20.3 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. దావన్ హాఫ్ సెంచరీతో చెలరేగగా..కెప్టెన్ కోహ్లీ 46 పరుగులు చేశాడు. అంతకుముందు 118 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. చాహల్, కుల్దీప్ దెబ్బకు సఫారీలు పెవిలియన్‌కు క్యూ కట్టారు. చాహల్ 5 వికెట్లు తీశారు.
తాజా వార్తలు
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







