నేడు ఫంటాస్టిక్ 5 ఫిల్మ్ ఫెస్టివల్ ఇరాన్ ఫిల్మ్ తో ఆరంభమం
- February 04, 2018
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ ఔత్సాహిక సినీ కళాకారుల కోసం నిర్వహిస్తున్న సినీవారం, సండే సినిమాకు తోడుగా మరో సినీ వినోదానికి శ్రీకారం చుట్టింది. ఫంటాస్టిక్ 5 ఫిల్మ్స్ ఫెస్టివల్ పేరుతో ప్రతీ నెల మొదటి సోమవారం నుంచి అయిదు రోజులపాటు సినిమాలు ప్రదర్శించేందుకు కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. భారతీయ, విదేశీ సినిమాల ప్రదర్శన, విశ్లేషణతో సినీ వేడుక నిర్వహిస్తామని సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు ప్రారంభ మయ్యే ఈ వేడుకల్లో అందరూ పాల్గొన వచ్చని, సినీ రంగంలోకి ప్రవేశించాలనుకునే తెలంగాణ యువతను, సినీ రంగంలో ఉన్న కళాకారులను ప్రొత్స హించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఇరాన్‌ఇరాన్ చిత్రం తో మొదలవుతుందని వారు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







