బహ్రైన్లో మరింత మెరుగైన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ
- November 25, 2015
బహ్రైన్ దేశ ప్రజా కార్యాలు, మునిసిపాలిటీ వ్యవహారాలు మరియు పట్టణ ప్రణాలికల శాఖ వారు, తమ రహదారుల వ్యవహారాల డైరక్టరేట్ వారు మరియు ఆంతరంగిక వ్యవహారాల శాఖ వారి యొక్క జనరల్ డైరక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వారి సహకారంతో, ప్రస్తుతమున్న రోడ్ నంబరు 2205 లోని ముహారాక్ అవేన్యు కూడలి మరియు రిఫ్ఫా ప్రాంతం లోని షేక్ ఇసా స్పోర్ట్స్ సిటీ ని చేరుకునే మార్గాల వద్ద నున్న ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరచనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త సిగ్నల్ వ్యవస్థ ఈ నవంబరు 26 నుండి మరింత ట్రాఫిక్ చలామణీ కి అనుగుణంగా ఉండేలా ప్రారంభించబడుతోందని, దీనిని గమనించి, ట్రాఫిక్ నిబంధనలను పాటించి, ప్రయాణాన్ని సౌకర్యవంతం మరియు భద్రత గలదిగా చేసుకోవలసిందిగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్‌ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!







