బహ్రైన్ పౌర శ్రామికుల నైపుణ్యాలు - ప్రశంసించిన మంత్రివర్యులు
- November 25, 2015
నేడు జరిగిన ప్రతినిధుల మండలి వార సమావేశంలో మాట్లాడుతూ, శ్రామిక మరియు సామాజికాభివృద్ధి శాఖా మంత్రి జమీల్ మహమ్మద్ అలీ హుమైదాన్, తమ వద్ద గల గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు 3.1 శశాతం, అంటే ఇంచుమించు ఆరువేల మంది నిరుద్యోగులుగా ఉందని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న శ్రామికుల సంఖ్య 1,58,000 గా ఉందని, దేశీయ శ్రామికుల నైపుణ్యాన్ని పెంపొందించి, వారి నిరుద్యోగితను తగ్గించడంలో, గల్ఫ్ మరియు అరబ్ దేశాలలో బహ్రైన్ నిరుద్యోగ రేటు అతి తక్కువగా ఉండటంలో సంబంధిత శాఖ కృషిని ఆయన కొనియాడారు. బహ్రైనీ యువతకు రిటైల్, నిర్మాణం, కళలు మరియు ఆతిధ్య రంగాలలో మంత్రిత్వ శాఖ అనేక అవకాసాలను కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







