అల్ జబుర్, సుష్మా స్వరాజ్ తో చర్చలు
- February 07, 2018
రియాద్: సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రి అడిల్ అల్-జుబీర్ బుధవారం రియాద్ లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా బలపరుచుకోవడానికి తగిన మార్గాలను పెంపొందించడానికి వారు ఈ సందర్భంగా చర్చించారు. పరస్పర ఆందోళనకు గురిచేసే అనేక ఇతర అంశాలపై సైతం చర్చలు జరిగాయి. అల్-జుబీర్ సుష్మా స్వరాజ్ గౌరవార్థం మరియు ఆమెతో పాటు ఉన్న ప్రతినిధి బృందంకు ఒక విందును నిర్వహించారు. రియాద్ సమీపంలోని జనద్రియా గ్రామంలో 32 వ నేషనల్ ఫెస్టివల్ అఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ మంత్రి సుష్మా స్వరాజ్ ని అల్ జబుర్ కోరారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







