మాదకద్రవ్యలకు బానిస కాబడిన వ్యక్తి వద్ద 3,978 నకిలీ స్టాంపులు
- February 07, 2018
కువైట్ : మాదకద్రవ్యలకు బానిస కాబడిన ఓ వ్యక్తి వద్ద వేలాది నకిలీ ప్రభుత్వ స్టాంపులను పోలీసులు కనుగొన్నారు దాంతో మత్తు ప్రభావంతో ఉన్న నిందితుడిని అరెస్టు చేశారు. నేర పరిశోధన విభాగండిటెక్టివ్ లు బంగ్లాదేశ్ కు చెందిన నేరస్తుడి వద్ద మాదకద్రవ్యాలతో పాటు రెండు ప్రింటర్లు, రెండు కంప్యూటర్లు మరియు మొత్తం 3,978 నకిలీ స్టాంపులు తదితర సామగ్రిని కనుగొన్నారు. తాను నకిలీ ప్రభుత్వ స్టాంపులను తయారుచేసి అమ్మకం జరుపుతున్నట్లు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఆ ఆరోపణలను రుజువు చేసేందుకు ఈ వ్యక్తిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకువెళ్లారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







