బంద్ ఎఫెక్ట్పై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష...
- February 08, 2018
రాష్ట్రంలో బంద్ ఎఫెక్ట్, తాజా పరిణామాలపై దుబాయ్ నుంచే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసనలు జరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని, మన సంఘీభావం కూడా ఉంటుందని, ఐతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కార్యాలయం అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని కోరారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







