బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు
- February 08, 2018
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హౌస్ లో బీజేపీ సభ్యుడు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను పిలిచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ ఘటనలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని , తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు. ఏపీలోని పరిణామాలపై సోనియాకు వివరించినట్టు సమాచారం. ఇదిలావుంటే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ఎదుట ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







