12 గ్రేడ్ విద్యార్థులకు న్యూ ఇండియన్ స్కూల్ ఫేర్వెల్
- February 08, 2018
బహ్రెయిన్‌లో న్యూ ఇండియన్ స్కూల్, 12వ తరగతి విద్యార్థులకు జనవరి 25న ఫేర్వెల్ అందించింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ టి.టి. థామస్ విద్యార్థుల్ని ఆశీర్వదించారు. డైరెక్టర్ డాక్టర్ వి గోపాలన్, ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్, వైస్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొని, విద్యార్థులు మంచి భవిష్యత్తుని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ షీలా సురేష్, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. సారా వర్గీస్, ప్రత్యూషా ద్వివేదీ ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ 2017, 2018గా ఎంపికయ్యారు. 11 గ్రేడర్స్, తమ సీనియర్స్ అయిన 12 గ్రేడ్ స్టూడెంట్స్‌కి మెమెంటో అందజేశారు.
తాజా వార్తలు
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం