ఇసా టౌన్‌లో అగ్ని ప్రమాదం

- February 08, 2018 , by Maagulf
ఇసా టౌన్‌లో అగ్ని ప్రమాదం

మనామా: ఇసా టౌన్‌లో ఓ రెసిడెన్షియల్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ భవనం నుంచి ఐదుగురు కుటుంబ సభ్యుల్ని రక్షించారు. ఉదయం 8 గంటల సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ ఘటనను ధృవీకరించింది. సివిల్‌ డిఫెన్స్‌ సిబ్బంది, ఐదుగురు కుటుంబ సభ్యుల్ని రక్షించినట్లు మినిస్ట్రీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com