రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- February 08, 2018
మనామా: సకిర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. కింగ్డమ్లో విజిట్ కోసం వచ్చిన ఫజాన్ అనే వ్యక్తి, రాత్రి 7 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. క్యాంపింగ్ ఏరియాలో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని ఆసియాకి చెందిన జాతీయుడు మృతి చెందినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ఈ ఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







