2020 కల్లా దుబాయిలో డ్రైవర్ రహిత కార్లు
- November 25, 2015
అభివృద్ధి చెందిన సాంకేతికతను వాహనాలను నడపడానికి ఉపయోగించాలన్న ఆలోచనను ఎక్స్పో 2020 లో వాడటానికి, దుబాయిలో స్వయం చాలక వాహనాలను ఉపయోగించాలనే దీర్ఘాలోచనలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ (RTA )ఉన్నట్టు సంస్థ చైర్మన్ మత్తెర్ అల్ తయార్ తెలిపారు. ఇన్నోవేషన్ వీక్ సందర్భంగా నూర్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ లో ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో ప్రదర్శించారు. పరిస్థితులను ఎదుర్కొనే పరిమిత సామర్ధ్యం గల మానవ చోదకుని వలె కాకుండా, స్వయంచాలిత కార్లు, చలనంలోఉన్న, చలన రహితమైన, వివిధ శ్రేణులలో ఉన్న వస్తువులను 360 డిగ్రీల దృష్టి కోణంలో పసిగట్టగలవని నిపుణులు వివరించారు. ఈ ఎగ్జిబిషన్, ఈ వారంలో ప్రతిరోజూ తెరువబడే ఉంటుందని కూడా తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







