మంటల నుండి తప్పించుకునేందుకు ఓ ఆసియా జంట బాల్కనీ నుండి కిందకు దూకారు
- February 09, 2018
కువైట్: సల్మియాని ఒక భవనంలో ఒక అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపకదళ సిబ్బంది సన్నివేశానికి చేరుకొని అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో చుట్టుముట్టిన మంటల నుండి తమను తాము రక్షించుకొనేందుకు ఆసియా దేశానికి చెందిన ఓ జంట ఆ భవనం రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు దూకినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో వారికీ గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ భవనంలో వ్యాపించిన మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది సమర్ధవంతంగా నియంత్రించారు. ఈ భవనంలో మంటలు ఎలా వ్యాపించాయి తెలుసుకొనేందుకు అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







