కబ్డ్ జాతీయ రహదారి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

- February 09, 2018 , by Maagulf
కబ్డ్ జాతీయ రహదారి సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

కువైట్:ఆసియా దేశానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఒక పురుషుని గుర్తించబడని ఓక మృతదేహం కబ్డ్ జాతీయ రహదారి సమీపంలో కనుగొనబడింది. భద్రతా వర్గాలు ఆచూకీ తెలియబడని ఆ భౌతిక దేహాన్ని గుర్తించేందుకు, మరణంకు వాస్తవ కారణం గురించి మరింత పరిశోధనలు కోసం మరణ విచారణాధికారి వద్దకు తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com