మణిరత్నం కొత్త చిత్రం 'నవాబ్' సినిమా
- February 09, 2018
ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించనున్న తమిళ, తెలుగు మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.. తాజాగా ఈ మూవీ ప్రీలుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.. ఈ మూవీలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, ప్రకాష్ రాజ్, సలామ్ సర్, జ్యోతిక, అదితిరావు హైదరీ తదితరులు నటిస్తున్నారు.. లైకా ప్రొడక్షన్ బ్యానర్ పై తీయనున్న ఈ చిత్రానికి నవాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం, సంతోష శివన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ , సీతారామశాస్త్రీ పాటలు అందిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







