ఒమన్‌లో ఐదుగురు అక్రమ మైగ్రెంట్స్ అరెస్ట్
- February 10, 2018
మస్కట్: ఐదుగురు అక్రమ ఇమ్మిగ్రెంట్స్‌ని కోస్ట్‌గార్డ్ పోలీసులు కురియాత్ స్టేట్‌లో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. కోస్ట్ ఆఫ్ కురియత్ స్టేట్ నుంచి ఓ స్మగ్లింగ్ బోటులో వీరిని పట్టుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వివరించాయి. అరెస్ట్ చేసినవారిని కురియత్ పోలీస్ స్టేషన్‌కి తరలించడం జరిగింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చట్టపరమైన చర్యల నిమిత్తం విచారణ తర్వాత ప్రాసిక్యూషన్‌కి అప్పగిస్తారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







