తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు
- February 11, 2018
చెన్నైః తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రదానోత్సవం ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు తరంలో సంగీత, సాహిత్యాన్ని ఎలా ప్రొత్సహించారో. అలాగే మనం కూడా ప్రజా జీవితంలో వాటిపై దృష్టిపెడితే మరింతగా పరిపక్వత చెందే వ్యక్తిత్వం పిల్లలకు అలవడుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మధ్య వీటిపై దృష్టి పెట్టారని అన్నారు. మన భాషను కాపాడుకుందామని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృబాషను మరిచిపోవద్దని వెంకయ్య సూచించారు. 'అమ్మ భాష కళ్ల లాంటిది.. పరాయి భాష కళ్లద్దాలాంటిది'అని వెంకయ్య వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







