క్యాన్సర్‌తో మృతిచెందిన థామస్ కుట్టియిల్
- February 11, 2018
మనామా: భారతీయ వలసదారుడు థామస్ కుట్టియిల్, మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న థామస్, నిన్న రాత్రి మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. బహ్రెయిన్‌లో సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు థామస్. 2003 నుంచి బహ్రెయిన్‌లోనే ఉంటోన్న థామస్, 2016లో క్యాన్సర్ బారిన పడ్డారు. అరేబియన్ ఇంప్రెషన్స్లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశారు థామస్ కుట్టియిల్. హోమ్ టౌన్లో బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. థామస్‌కి ఆయన భార్య లీనా థామస్తోపాటుగా అష్లీ, అలీటా అనే పిల్లలూ ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







