రోబోటిక్ ఫెస్టివల్ నిర్వహించనున్న బహ్రెయిన్
- February 11, 2018
మనామా: సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ (ఎస్సివైఎస్) తొలి డిప్యూటీ ఛైర్మన్ మరియు బహ్రెయిన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ (బిఎఎ) ఛైర్మన్ షేక్ ఖలీద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ రోబోటిక్ ఫెస్టివల్ 2018కి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫెస్టివల్లో బహ్రెయిన్ విఇఎక్స్ కాంపిటీషన్ కూడా జరగనుంది. వరల్డ్ రోబోట్ ఒలింపియాడ్ (డబ్ల్యుఆర్ఓ ఎల్ఇజి) కూడా ఈ ఫెస్టివల్లో జరగనుంది. మోడ్రన్ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవడంతోపాటు, సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా ఈ కార్యక్రమం జరగబోతోందని షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా చెప్పారు. ఇంటర్డిసిప్లినరీ మరియు అప్లయ్డ్ అప్రోచ్ - సైన్స్, టెకానలజీ, ఇంజనీరింగ్ మరియు మేథమెటిక్స్ (ఎస్టిఇఎం)ని బేస్ చేసుకుని ఈ ఫెస్టివల్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







