కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు
- February 12, 2018
విశాఖపట్నం: రేపు శివరాత్రి సందర్భంగా ఎంపీ సుబ్బిరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం శివాభిషేకం, సాయంత్రం రుద్రాభిషేకం చేయనున్నారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం హాజరుకానున్నారు. శోభానాయుడు బృందం కూచిపూడి నృత్యప్రదర్శన, శ్రీకృష్ణ రాయబారం, భక్తిపాటల విభావరి ఏర్పాటు చేశామని టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







