నేషనల్ డే సెలవులలో కువైట్ విమానాశ్రయంలో 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చు
- February 17, 2018
కువైట్ : నేషనల్ డే సెలవుల కాలంలోకువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పలువురు సందర్శకులతో కిట కిటలాడనున్నాయి. సుమారు 2 లక్షల 34 వేలమంది ప్రయాణికులు రావచ్చని భావిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ శుక్రవారం తెలిపింది. ఫిబ్రవరి 22-26 తేదీల్లో జాతీయ సెలవుల సమయంలో1 లక్షా13 వేలమంది ప్రయాణికులకు కువైట్ విమానాశ్రయంలో చోటు లభిస్తుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కాలంలో కువైట్ దేశం నుంచి 1 లక్షా 29 వేల 800 మంది ప్రయాణికులు వెలుపలకు బయలుదేరనున్నారు. 902 నుంచి 906 విమానాలు కువైట్ నుంచి వేరే ప్రాంతాలకు బయలుదేరనున్నట్లు అంచనా వేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







