టూరిస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ వీసాలు మార్చి 21 నుంచి ఆన్‌లైన్‌లోనే

- February 20, 2018 , by Maagulf
టూరిస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ వీసాలు మార్చి 21 నుంచి ఆన్‌లైన్‌లోనే

మస్కట్‌: టూరిస్ట్‌ వీసాలు, ఎక్స్‌ప్రెస్‌ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లో మాత్రమే లభ్యమవుతాయి. మార్చి 21 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. ఇ వీసా రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో మాత్రమే అప్లికేషన్లు ప్రాసెస్‌ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. కొత్త విధానం పట్ల అవగాహనా కార్యక్రమాల్ని చేపడుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com