3 రోడ్లపై స్పీడ్ లిమిట్ 140 కెపిహెచ్ పెంచిన సౌదీ
- February 19, 2018
రియాద్: మూడు ఎక్స్‌ప్రెస్ వేలపై స్పీడ్ లిమిట్స్‌ని పెంచుతూ తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కార్లకు 140 కిలోమీటర్లు (గంటకి), బస్సులకి 100, ట్రక్కులకి 80 నిర్ణయించినట్లు పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ డైరెక్టర్ కల్నల్ సమి బిన్ మొహమ్మద్ అల్ షువైరిఖ్ చెప్పారు. అప్డేట్ చేసిన రోడ్ సైన్స్‌ని ఏర్పాటు చేయడం జరిగిందనీ, వాటికి అనుగుణంగా వాహనదారులు తమ వాహనాల్ని నడపాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరికల్ని జారీ చేశారు. రియాద్ నుంచి అల్ తైఫ్ రోడ్, రియాద్ నుంచి అల్ కాసిమ్ రోడ్ అలాగే మక్కా వెళ్ళే హైవేలపై ఈ స్పీడ్ లిమిట్ పెంపు జరిగింది. స్పీడ్ లిమిట్స్‌ని మోటరిస్టులు అధిగమించరాదని అల్ షువైరిఖ్ హెచ్చరించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







