హైదరాబాద్‌లో అక్రమంగా నివాసం ఉంటున్న 250 మంది ఫార్నెర్స్
- February 21, 2018
వీసా గడువు ముగిసినా ఇంకా హైదరాబాద్‌లోనే ఉంటున్న విదేశీయులపై టాస్క్‌ఫోర్స్ కొరడా ఝుళిపిస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, టోలీచౌకి సహా పలు ప్రాంతాల్లో ఇవాళ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు వెస్ట్‌జోన్ పోలీసులు. సూడాన్, నైజీరియన్, ఉగాండాకు చెందిన దాదాపు 250 మంది అక్రమంగా నివాసం ఉంటున్నట్టు గుర్తించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!







