తెలంగాణ రూపొందిస్తున్న అమరవీరుల స్మారక కేంద్రం డిజైన్ ఇదే..!!
- February 21, 2018
తెలంగాణ అమరవీరుల్ని జాతి గుర్తించుకునేలా స్మారక కేంద్రం నిర్మాణానికి డిజైన్ సిద్ధమైంది. హుస్సేన్ సాగర్ దగ్గర అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని రూపొందిస్తారు. సందర్శకుల కోసం మ్యూజియం ఏర్పాటు, AV హాల్‌ను ఏర్పాటు చేస్తారు. సంస్మరణ సమావేశాల కోసం ఓ కన్వెన్షన్ హాల్ కూడా నిర్మిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలిపి మొత్తం4 అంతస్తులుగా భవనం నిర్మాణం ఉంటుంది. దీపం ఆకారంలో నిర్మించే ఈ భవనంలో నిత్యం జ్యోతి వెలిగేలా నమూనా సిద్ధం చేశారు.
తాజా వార్తలు
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్‌పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్‌పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష







