తీవ్రవాదులతో జత కట్టిన సౌదీ వ్యక్తికి మరణ శిక్ష అమలు
- February 24, 2018
జెడ్డా:మంగళవారం రియాద్ లోని ప్రత్యేక నేర న్యాయస్థానం ఒక సౌదీ వ్యక్తికి మరణశిక్ష అమలుచేసింది. నిందితుడు తరౌట్ బెటాలిన్ టెర్రరిస్ట్ సెల్ లో సభ్యునిగా చేరి భద్రతా దళానిపై దాడులు చేయడం , భద్రతా దళాలను చంపడం, ప్రజల ఆస్తిని నాశనం చేయడం, పలుచోట్ల విధ్వంస చర్యలు, గందరగోళం సృష్టించడం , రోడ్లను అడ్డుకోవడం , దేశంలో ఘర్షణ మరియు విభజనను ప్రేరేపించి, ఖ్ఆతిఫ్ లో జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్నారు. దోపిడీ భద్రతా దళాలు మోలోటోవ్ కాక్టెయిల్స్ ను విసిరివేయడం, ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నినాదాలు చేయడంలో ప్రాధాన పాత్ర పోషించారు. అంతేకాక ఆ సౌదీ నిందితుడు తనకు కావల్సినవారిని పెట్టుకొనేందుకు ఆ ప్రాంతం నుంచి వెంటనే పారిపోయిందుకు తన కారుని ఉపయోగిస్తాడు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







