ఇండోనేషియా సముద్రంలో 6.1 తీవ్రతతో భూకంపం
- February 27, 2018
జకర్తా, ఫిబ్రవరి 26: తూర్పు ఇండోనేషియాలో సోమవారం నాడు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1 గా నమోదైనట్లు అమెరికా జియాలాజికల్ సర్వే తెలిపింది. ఎలాంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. రాజధానికి వాయవ్యంగా 194 కిలోమీటర్ల దూరంలోని అంబన్ వద్ద సముద్రంలో 11.9 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. దీని కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..