అబుదాబీ రాఫిల్: 7 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్న ఇండియన్
- March 05, 2018
భారతీయ వలసదారుడు తన్సిల్లాస్ బాబూ మాథ్యూ, అబుదాబీ రాఫిల్ లో 7 మిలియన్ దిర్హామ్‌లు గెల్చుకున్నారు. సోమవారం, బంపర్ ప్రైజ్ విన్నర్‌ని ప్రకటించారు. టిక్కెట్ నెంబర్ 030202 ఈ బహుమతిని గెల్చుకుంది. బాబు మాథ్యూతోపాటు మరికొందరు అబుదాబీ రాఫిల్ లో పలు రకాలైన బహుమతుల్ని గెల్చుకున్నారు. మొత్తం 8 మంది విజేతల్లో ఏడుగురు భారతీయులు కాగా, ఒకరు బహ్రెయినీ. మిగతా విన్నర్స్ 100,000 దిర్హామ్‌లు సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







