మార్నింగ్‌ స్టార్‌ నర్సరీ ప్రారంభం

- March 05, 2018 , by Maagulf
మార్నింగ్‌ స్టార్‌ నర్సరీ ప్రారంభం

బహ్రెయిన్‌: మార్నింగ్‌ స్టార్‌ మాంటెస్సోరి నర్సరీ, గ్రాండ్‌ ఓపెనింగ్‌ సెలబ్రేషన్‌, ఫిబ్రవరి 28న అంగరంగ వైభవంగా జరిగింది. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ మరియు సోషల్‌ డెవలప్‌మెంట్‌కి చెందిన పలువురు అధికారులు, మార్నింగ్‌ స్టార్‌ మరియు చిల్డ్రన్స్‌ హౌస్‌ కిండర్‌గార్టెన్‌లకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. జనాబియాలోని మార్నింగ్‌ స్టార్‌ నర్సరీ, అథెంటిక్‌ మాంటెస్సోరీ ఎడ్యుకేషన్‌ని 1 నుంచి 3 ఏళ్ళ చిన్నారులకు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com