ప్రవాసీయుల కొలువులు ...ఇకపై కువైటీయుల నెలవులు ? తర్జనభర్జనలో మంత్రిత్వశాఖ
- March 06, 2018
కువైట్: ప్రవాసీయుల ఒప్పందాలు గడువు ముగిసినప్పుడు లేదా వారిని తిరిగి అదే ఉద్యోగాలాలలో అనుమతించాలా వద్దా అనే విషయంలో తర్జనభర్జనలు పడుతున్న నేపథ్యంలో వలస కార్మికులతో తిరిగి పునర్నిర్మించాలా కువైటీయులకు అవకాశం ఇవ్వాలా అని విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. స్థానిక వార్తా పత్రికలనివేదిక ప్రకారం,ఆయా ఖాళీ కాబడిన ఉద్యోగాలలో విదేశీ కార్మికులకు బదులుగా కువైట్ ఉద్యోగులను నియమించాలనే ప్రయత్నాలు ఈ మదింపు ప్రక్రియ మంత్రిత్వశాఖకు ఎంతో సహాయపడుతుంది. ఈ నిర్ణయం ద్వారా విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖలో పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న ప్రవాసీయులను ఎంతో ప్రభావితం చేస్తుంది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







