సినీ ప్రేక్షకులకు శుభవార్త
- March 07, 2018
డిజిటల్ ప్రొవైడర్స్‌కు వ్యతిరేకంగా ఐదు రాష్ట్రాల్లకు చెందిన చిత్ర పరిశ్రమ కొనసాగిస్తున్న థియేటర్స్ బంద్ కు నేటితో తేరాపడనుంది ఈ రోజు జరిగిన చర్చలు సఫలం కావడంతో..చిత్ర పరిశ్రమ ఐక్య కార్యాచరణ సమితి థియేటర్లు బంద్ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ డిజిటల్ ప్రొవైడర్స్ మధ్య జరిగిన చర్చల్లో ఫిలిం చాంబర్ డిమాండ్లను యూఎఫ్ఓ, క్యూబ్‌ల ఒప్పుకోవడంతో ఇక రేపటి నుండి అన్ని థియేటర్స్‌లో సినిమాలను ప్రదర్శించనున్నారని సమాచారం.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







