రష్యన్ ఎంబసీని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

- March 09, 2018 , by Maagulf
రష్యన్ ఎంబసీని మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్:రష్యన్‌ ఎంబసీని బురిడీ కొట్టించిన ఓ ఘరాన మోసగాణ్ని హైదరాబాద్‌ రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఢిల్లీలోని తమ రాయబార కార్యాలయానికి రాడార్‌ ఎలక్ట్రికల్‌ పరికరాలు కావాలని టెండర్స్‌ పిలిచిన రష్యన్‌ ఎంబసీని గుంటూరుకు చెందిన రంగబాబు ఓ పథకం ప్రకారం మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఆన్‌లైన్‌లో 42,500 యుఎస్‌ డాలర్లను చాకచక్యంగా కొట్టేశాడు. ఈనేపథ్యంలో.. రంగబాబును అరెస్ట్‌ చేసిన తెలంగాణ పోలీసులను రష్యన్‌ ఎంబసీ  అబినందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com