చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్ పీంగ్
- March 11, 2018
చైనా శాశ్వత అధ్యక్షుడిగా జిన్‌పింగ్ కొనసాగనున్నారు. రాజ్యాంగం ప్రకారం పదవిలో కేవలం ఐదేళ్లకోసారి అలా రెండుసార్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.అయితే ఈ నిబంధనను తొలగించేందుకు రాజ్యాంగ సవరణ చేయగా అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 14ఏళ్ల తరువాత చైనా రాజ్యంగ సవరణ చేయడం ఇదే ప్రథమం. తాజా సవరణతో జిన్‌పింగ్ శాశ్వతంగా చైనాను పాలించే అధికారం దక్కనుంది. దేశాన్ని ఏ ఒక్కరూ సుదీర్ఘ కాలం పాటు పాలించకూడదనే ఉద్దేశంతో డెంగ్ జియాపింగ్ 35ఏళ్ల క్రితం తెచ్చిన చట్టానికి ఆదివారం ముగింపు పలికారు. అంతకుముందు మావో జెడాంగ్ ఒక్కడే శాశ్వత అధ్యక్షుడిగా కొనసాగారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







