మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్

- March 12, 2018 , by Maagulf
మెగాస్టార్ ముఖ్య అతిధిగా 'రంగస్థలం' ఆడియో ఫంక్షన్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'రంగస్థలం' . ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ మూవీని ఈ నెల 30వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత హీరోయిన్.. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18 వ తేదిన విశాఖలో నిర్వహంచనున్నారు.. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిదిగా హాజరుకానున్నారు.. చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గేనే ఈ వేడుకను తిలకించేందుకు సుమారు లక్షమందికి పైగా అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్ లైఫ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com