ప్రభుత్వోద్యోగిపై దాడి, రికార్డుల దొంగతనం
- March 12, 2018
మస్కట్: అల్ బురైమిలో ఓ ప్రభుత్వ ఉద్యోగిపై స్థానికుడొకరు దాడి చేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ సర్వెంట్‌పై నిందితుడు దాడి చేశాడనీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హౌసింగ్‌కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్‌ని నిందితుడు దొంగతనం చేశాడనీ పోలీసులు వెల్లడించారు. దొంగతనం తర్వాత నిందితుడు పారిపోయాడనీ, అతన్ని గుర్తించి అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆర్టికల్ 192 ఒమనీ పీనల్ కోడ ప్రకారం, పబ్లిక్ సర్వెంట్‌ని బెదిరిస్తే, మూడు నెలలకు మించిన జైలు శిక్ష (రెండేళ్ళు గరిష్టంగా), 300 నుంచి 1000 ఒమన్ రియాల్స్ సరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్‌కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్‌లో భారత పాస్‌పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్‌లో భారత రాయబారి విపుల్‌కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







