కొలెస్టరాల్ డ్రగ్‌ని రీకాల్ చేసిన అబుదాబీ హెల్త్ మినిస్ట్రీ
- March 16, 2018
అబుదాబీ:అబుదాబీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ కమ్యూనిటీ ప్రివెన్షన్, బ్లడ్ కొలెస్టరాల్ లెవల్స్‌ని తగ్గించేందుకోసం వినియోగించే లిపోడార్ అనే డ్రగ్‌ని రీ-కాల్ చేసింది. 10, 2, 40 మరియు 80 ఎంజీల మోతాదులో ఈ డ్రగ్ ఇప్పటిదాకా లభ్యమయ్యేది. ఒరిజినల్ ప్రోడక్ట్‌లో పేర్కొన్న వివరాలతో అసలు ప్రోడక్ట్ సరిపోలకపోవడంతో ఈ రీ-కాల్ నిర్ణయాన్ని మినిస్ట్రీ తీసుకుంది. 'దార్ అల్ దావా' ఈ డ్రగ్‌ని తయారుచేస్తోంది. మినిస్ట్రీ, సదరు సంస్థ ఈ డ్రగ్‌పై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆదేసించింది. స్టడీ సబ్మిట్ చేయని పక్షంలో ప్రోడక్ట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయబడ్తుంది. ఎమిరేట్‌లోని అన్ని మెడికల్ స్టోర్స్ నుంచీ సంబంధిత ప్రోడక్ట్స్‌ని వెనక్కి తీసుకోవాల్సిందిగా స్పష్టం చేసింది మినిస్ట్రీ. ప్రాక్టీషనర్స్, ఈ ప్రోడక్ట్ ద్వారా కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రచారం చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..