బహ్రెయిన్ లో ప్రారంభమైన ట్రాఫిక్ విలేజ్

- March 16, 2018 , by Maagulf
బహ్రెయిన్ లో ప్రారంభమైన ట్రాఫిక్ విలేజ్

మనామా: ఒక ట్రాఫిక్ విలేజ్ ను సీఫ్ మాల్ వద్ద రాజధాని గవర్నర్ షేక్ హేషమ్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్-ఖలీఫా సమక్షంలో శుక్రవారం ప్రారంభించబడింది. ట్రాఫిక్ వారం 2018 ను జనరల్ డైరెక్టరేట్ నిర్వహించనుంది ట్రాఫిక్  అవగాహన సందేశాలను ప్రోత్సహించి వాటిని ప్రజలకు చేరుకోవటానికి  ఒక ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంను చేపట్టారు. తద్వారా సురక్షితమైన ట్రాఫిక్ కొనసాగించేలా వాహనదారుల భద్రతను కాపాడటమే ట్రాఫిక్ వారోత్సవ ప్రధాన లక్ష్యంగా ఉంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com