మస్కట్ విమానాశ్రయం వద్ద గంజాయి అక్రమ రవాణా ప్రయత్నం విఫలం
- March 16, 2018
మస్కట్: దాదాపు 5 కిలోల గంజాయిని మస్కట్ విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్లు ఒమన్ కస్టమ్స్ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. " మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఒమన్ కస్టమ్స్ అధికారులు కొందరు చేసే ఒక అక్రమ రవాణా ప్రయత్నంను నిలువరించారు. ఒక డబ్బాలో 4.7 కిలోల గంజాయిని అడుగున రహస్యంగా దాచిపెట్టారు. ఎవరకి అనుమానం రాకుండా డబ్బా పై బాగాన చేపలతో నింపి అక్కడ్నుంచి తరలించే యత్నం చేశారు " సంబంధిత శాఖ ఆన్లైన్ లో ఒక ప్రకటన చేసింది
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







